Wednesday, May 8, 2024

Joined – బీఆర్ఎస్ పార్టీలో చేరిన నటుడు, యాంకర్ బిత్తిరి సత్తి

తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్ రావు సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో నటుడు, యాంకర్ బిత్తిరి సత్తి చేరాడు. అలాగే టీపీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష, రవికుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి)తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేరారు. వారికి గులాబీ కండువా వేసి పార్టీలోకి మంత్రి ఘనస్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement