Tuesday, May 14, 2024

సంగారెడ్డిలో సైకిల్ ర్యాలీ.. ఉత్సాహంగా పాల్గొన్న ఎస్పీ రమణ కుమార్

సంగారెడ్డి, (ప్రభ న్యూస్): పోలీస్ ఫ్లాగ్ డే సంస్మరణ దినోత్సవాలు సంగారెడ్డి జిల్లాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో జిల్లా ఎస్పీ రమణ కుమార్, డీఎస్పీ ఏ బాలాజీ నాయక్, ఇత‌ర పోలీస్ అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement