Tuesday, April 30, 2024

రెండవ సారి బాల్క సుమన్ కు చెన్నూరు టిక్కెట్.. సంబరాల‌లో పార్టీ శ్రేణులు

చెన్నూరు … ఉమ్మడి రాష్ట్రంలో, గత పాలకుల నిర్లక్ష్యంతో 60 ఏళ్లు వెన‌క‌బడిన చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు రెండవసారి చెన్నూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్ర‌క‌టించారు.. దీంతో ఆయ‌న‌కు చెన్నూరు బిఆర్ఎస్ శ్రేణులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. అలాగే సంబ‌రాలు జ‌రుపుకుంటూ స్వీట్స్ పంచుకున్నారు..

ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్న చెన్నూరు మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement