బెల్లంపల్లి : వేమనపల్లి మండలంలోని వేమనపల్లి గ్రామపంచాయితీలో జరుగుతున్న ఉపాదిహామీ పథకంలో భాగంగా జరుగుతున్న ఉపాదిహామీ పనులను క్లస్టర్ ఏపిడి రాతోడ్ బిక్కు పరిశీలించారు. ఉపాదిహామీ పనులు అందరు చేయాలని, 100 రోజులు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం సుంపుటం గ్రామ పంచాయితీలో జరుగుతున్న నర్సరీ పనులను పరిశీలించారు. నర్సరీలో మొక్కల సంరక్షణ కోసం తీసుకోవాలని తెలిపారు. ఆయన వెంట ఏపీఓ సత్యప్రసాద్, పంచాయితీ కార్యదర్శులు ప్రవీణ్, శసిరాజ్, మెట్‌లు కూలీలు, వనసేవక్ తదితరులు ఉన్నారు.
ఉపాదిహామీ పనులను పరిశీలన..

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement