Saturday, April 27, 2024

Nirmal: యువకులపై సర్పంచ్ భర్త దాడి

నిర్మల్ జిల్లా భైంసా మండలం కోతుల్గాం సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై ఆదివారం రాత్రి ఓ కిరాణ షాప్ వద్ద నిలుచొని ఉండగా అకారణంగా దాడి చేశాడని హరీష్, రాజశేఖర్ ఆరోపించారు. తనను, తన పార్టీని అసభ్య పదజాలంతో దూషించారనే కారణంతోనే కొట్టానని సర్పంచ్ భర్త భుమేష్ అంటున్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement