Sunday, April 28, 2024

మున్సిపల్‌ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం..

బెల్లంపల్లి : మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌, మున్సిపల్‌ కమీషనర్‌ జంపాల రజితల ఆదేశాల మేరకు సూపర్‌వైజర్‌ మహాలక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపాలిటీ పాలన శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొదటి, రెండవ, 3వ, 4వ మున్సిపల్‌ సిబ్బందికి, మెప్మా సిబ్బంది, శానిటేషన్‌ సిబ్బందికి, మున్సిపల్‌ సిబ్బందికి పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement