Sunday, April 28, 2024

మార్కెట్‌ నిర్మాణ పనుల పరిశీలన..

బెల్లంపల్లి : పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్‌ నిర్మాణ పనులను విద్యుత్‌ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించి మాట్లాడారు. మార్కెట్‌ నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట కాంట్రాక్టర్‌ నర్సింగం తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement