Thursday, May 16, 2024

ఘనంగా హోలీ సంబరాలు

బెల్లంపల్లి నియోజకవర్గంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ నియోజకవర్గంలోని బెల్లంపల్లి, వేమనపల్లి, తాండూరు, నెన్నెల, కన్నెపల్లి మండలాల్లో, బెల్లంపల్లి పట్టణంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ సోమవారం హోలీ పండుగను కొంత మంది ఆదివారం, మ‌రి కొంత మంది సోమవారం నాడు జ‌రుపుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement