Thursday, May 16, 2024

వెంకటేష్‌ను పరామర్శించిన మాజీ మంత్రి

బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు లెంకల వెంకటేష్‌కు ఇటీవల శస్త్ర చికిత్స జరగడంతో అతన్ని మాజీ మంత్రి గడ్డం వినోద్‌ వెంకటస్వామి అతని ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement