Friday, March 31, 2023

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్..

బెల్లంపల్లి : బెల్లంపల్లి మండలంలోని బట్వాన్‌పల్లి గ్రామానికి చెందిన రామటెంకి దేవరాజుకు మంజూరైన రూ.32వేల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల టీఆర్‌ఎస్‌ యువజన ప్రధాన కార్యదర్శి గోమాస వినోద్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గోనె శేఖర్‌, దుర్గం జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement