Saturday, May 11, 2024

బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడికి సన్మానం..

బెల్లంపల్లి : బార్‌ కౌన్సిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిప్ప మనోహర్‌, జనరల్‌ సెక్రటరి సింగతి రాజేష్‌లను ఆల్‌ ముస్లీం మైనార్టీ వెల్ఫేర్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, ఆల్‌ ముస్లీం మైనార్టీ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్‌ఖాన్‌, మాజీ కౌన్సిలర్‌ కన్హయ్యసింగ్‌, ఆల్‌ ముస్లీం మైనార్టీ నాయకులు అబ్దుల్‌ ఖాదర్‌, మొహినోద్దిన్‌, ముస్తఫా, జాఫర్‌, యూత్‌ కమిటీ సభ్యులు ఫెరోజ్‌ఖాన్‌, నవాజ్‌ పాషా, షాదాబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement