Saturday, May 4, 2024

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఏబీవీపీ సంఘీభావం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఏబీవీపీ సంఘీభావం ప్రకటించింది. ట్రిపుల్ ఐటీని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. ట్రిపుల్ ఐటీ గేటు దూకేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. అయితే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకొని, పలువురిని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement