Thursday, May 2, 2024

మీ కోసం సిద్ధం అంటోన్న ‘అఖిల్’ – ఏజెంట్ లుక్ అదుర్స్

యంగ్ హీరో అఖిల్ ప్ర‌స్తుతం ఏజెంట్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం నుండి అఖిల్ లుక్ ని పోస్ట‌ర్ రూపంలో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. కాగా అఖిల్ లుక్ అద‌ర‌గొడుతోంది. ఈ చిత్రం కోసం అఖిల్ త‌న బాడీని పూర్తిగా మార్చుకున్నాడు. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. కండ‌లు తిరిగిన దేహంతో ఫొటోకి ఫోజులు ఇచ్చాడు అఖిల్. “2022 లో నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు లైట్ యువర్ ఫైర్ “అంటూ చొక్కా లేకుండా దిగిన ఫోటోలు షేర్ చేశాడు అఖిల్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement