Friday, May 3, 2024

Breaking: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా అని జైరాం రమేశ్ అధికారికంగా ప్రకటించారు. ఈరోజు ఎన్ ఎక్స్ భవన్ లో విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సమావేశమైన విషయం విధితమే. అయితే ఈ సమావేశంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement