Saturday, May 4, 2024

WTC Final: ఆసీస్ ఆరో వికెట్ డౌన్.. గ్రీన్ 25కి ఔట్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో జరుగుతోంది. ఈమ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 167 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్ మెన్ కామెరున్ గ్రీన్ 25 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement