Saturday, October 12, 2024

విషాదం.. గుండె పోటుతో కాంగ్రెస్ కార్యకర్త మృతి

కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండలం మంజంపల్లి గ్రామంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవ్వంపల్లి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో అలుగునూరు గ్రామానికి చెందిన ఆవునూరి మల్లేశం(60) అనే కార్యకర్త క బర్త్డే కేకు తింటున్న సమయంలో గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. శ్వాస అందక అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన కరీంనగర్ లోని అపెక్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement