Saturday, May 18, 2024

Warm-up Matche : ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

ఆస్ట్రేలియా వర్సెస్ భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా జట్టు పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు చివరి వరకు ఉత్కంఠ పరిస్థితిలో బ్యాటింగ్ చేసింది. లాస్ట్ మహహ్మద్ షమీ ఓవర్ లో వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ ఘన విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement