Thursday, May 2, 2024

వైర‌ల్ గా మారిన – ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ పిక్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ..ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ హరి హర వీర మల్లుతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణలో బిజీగా ఉన్నాడు ప‌వ‌న్. బల్గేరియన్ స్టంట్ మ్యాన్ టోడర్ లాజరోవ్‌తో యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ కళ్యాణ్ రిహార్సల్స్‌లో పాల్గొంటున్న కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్క‌రు కొడుతున్నాయి. ఏప్రిల్ 8 నుంచి షూటింగ్‌ని మళ్లీ ప్రారంభించనున్నట్టు సమాచారం.ఈ ఫొటోలు చూసి ప‌వ‌న్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement