Tuesday, May 14, 2024

ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు..

2022లో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. మొదటి చంద్ర గ్రహణం 2022, మే16 సోమవారం ఏర్పడనుంది. సోమవారం ఉదయం 7.02 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. దక్షిణ అమెరికా, పసిఫిక్‌, దక్షిణ, పశ్చిమ ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో కనిపిస్తుంది.

రెండో చంద్ర గ్రహణం 2022, నవంబర్‌ 8 మంగళరవారం ఏర్పడనుంది. ఈ గ్రహణం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం. మధ్యాహ్నం 1.32 నుంచి రాత్రి 7.27 వరకు ఉంటుంది. ఇది ఉత్తర, తూర్పు యూరప్‌, ఆసియా, భారత్‌, ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement