Tuesday, May 14, 2024

Big Breaking | 43 మంది డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీ.. ఆర్డర్స్​ జారీ చేసిన డీజీపీ

తెలంగాణలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం ఇవ్వాల (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో (డీఎస్పీ)లు ఉన్నారు. కొంతమందిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్‌ చేస్తూ డీజీపీ అంజనీకుమార్​ ఆదేశాలు జారీ చేశారు. ఇక.. సార్వత్రిక ఎన్నికల ముందు పెద్ద ఎత్తున పోలీసు అధికారుల బదిలీలు జరగడం గమనార్హం..

బదిలీ అయిన వారి వివరాలు ఈ దిగువన ఉన్నాయి.. పరిశీలించగలరు..

Advertisement

తాజా వార్తలు

Advertisement