Tuesday, May 14, 2024

దేశానికే అన్నంపెట్టే రాష్ట్రంగా నిలిచిన‌ తెలంగాణ – మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ (ప్రభన్యూస్ ): దేశానికే అన్నంపెట్టే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రణధీప్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయ ఆవరణలో భవనానికి.. భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాబార్డు నుండి విడుదలైన 72 లక్షల రూపాయలతో మేడ్చల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం,గోదాములు,షాపింగ్ కాంప్లెక్స్ ల‌కు భూమి పూజ చేశామ‌న్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్.జెడ్పీటీసీ శైలజా విజేందర్ రెడ్డి.

మండల తెరాస పార్టీ అధ్యక్షులు చీర్ల దయానంద్ యాదవ్. డ బిల్పూర్ సొసైటీ చైర్మన్ సద్ధి సురేష్ రెడ్డి.మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి. సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు అమ్మగారి విజయనందా రెడ్డి.తెరాస పార్టీ సీనియర్ నాయకులు మాజి సర్పంచ్ మద్ధుల శ్రీనివాస్ రెడ్డి.ఎ జగన్ రెడ్డి. మున్సిపల్ కౌన్సిలర్ లు జాకట దేవారాజ్.కౌడే మహేష్ కురుమ.మర్రి శ్రీనివాస్ రెడ్డి. గణేష్.మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ యు సత్యనారాయణ.మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎండి అలీ.మండల తెరాస పార్టీ మాజి అధ్యక్షులు కె శ్రీనివాస్(రాజు). నాయకులు పాండు గుప్తా. నారేడ్డి రవీందర్ రెడ్డి.మెరుగు మోహన్ రెడ్డి.వి భాగ్యరెడ్డి.మర్రి నరసింహారెడ్డి.పానుగంటి రవీందర్.సుదర్శన్.సొసైటీ డైరెక్టర్ లు గోమారం శ్రీనివాస్ రెడ్డి.క్రిష్ణ యాదవ్.శ్రీరాములు.శ్రీనివాస్.సత్యనారాయన.వెంకట్ రాంరెడ్డి.భార్గవి.యాదగిరి.నవీన్.బాలమ్మ.లతో పాటు ఎన్ నాగరాజు ముదిరాజ్. శైలెందర్.ప్రకాష్ రెడ్డి.తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement