Friday, May 3, 2024

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు – మార్చి 9కి వాయిదా

నేడు ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని రెండు గంట‌ల‌పాటు చ‌దివి వినిపించారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు హ‌రీశ్‌రావు త‌న ప్ర‌సంగాన్ని ముగించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు..దాంతో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు బుధ‌వారానికి(మార్చి 9) వాయిదా ప‌డ్డాయి. ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని రెండు గంట‌ల పాటు చ‌దివి వినిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement