Friday, May 3, 2024

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సెట్ లో శ్రీరామ‌న‌వ‌మి సంద‌డి

భీమ్లా నాయక్‌ హిట్‌ తో జోష్‌ మీదున్న ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్ .. వరుసగా మరో రెండు సినిమాలను లైన్‌ లో పెట్టారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొగల్ పాలకులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు ” హరిహర వీరమల్లు గా పవన్ కళ్యాణ్ మెర‌వ‌నున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌ గా నటిస్తోంది. శ్రీరామ నవమి నేపథ్యంలో.. హరిహర వీరమల్లు” సెట్‌ లో వేడుకలు జరిగాయి. ఇందులో పవన్‌ కళ్యాణ్ వీరమల్లు గెటప్‌ లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement