Friday, May 3, 2024

అక్కినేని ఫ్యాన్స్ కి సారీ – నిర్మాత అనిల్ సుంక‌ర‌

నేడు హీరో అఖిల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఏజెంట్ చిత్రం టీజ‌ర్ ని రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ దానిని వాయిదా వేశారు. దానిని వాయిదా వేశారు. దీంతో అక్కినేని అభిమానులకు నిర్మాత అనిల్ సుంకర సారీ చెబుతూ వివరణ ఇచ్చారు. మేం అభిమానులు కోరుకున్నదానికన్నా ఎక్కువ, అత్యున్నతమైన టీజర్ ను ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే మీకు వెయిటింగ్ తప్పడం లేదు. కానీ, ఆ వెయిటింగ్ కు తగ్గట్టే వచ్చే నెలలో అత్యంత నాణ్యమైన థియేట్రికల్ టీజర్ ను విడుదల చేస్తామని హామీ ఇస్తున్నా’’ అంటూ అనిల్ సుంకర ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement