దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈనెల 10వతేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నారు. 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ బూస్టర్ డోస్ ను ఉచితంగా ఇవ్వనున్నారు.
Breaking: దేశవ్యాప్తంగా 18ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్
Advertisement
తాజా వార్తలు
Advertisement