Saturday, April 20, 2024

Breaking : న‌న్ను ఎవ‌రూ ఏం పీక‌లేరు – చంద్ర‌బాబు గుండెపోటుతో టికెట్ తీసుకోవ‌డం ఖాయం – సీఎం జ‌గ‌న్

టిడిపి అధినేత చంద్ర‌బాబు చేసిన అప్పుల‌ను కూడా మేమే తీర్చుతున్నామ‌న్నారు సీఎం జ‌గ‌న్. టీడీపీ క‌డుపుమంట‌కు, అసూయ‌కు మందులేద‌న్నారు. గుండెపోటుతో వారు టికెట్ తీసుకోవ‌డం ఖాయం అన్నారు జ‌గ‌న్..కాగా దేవుని ద‌య‌, ప్ర‌జ‌ల అభిమానం ఉన్నంత‌వ‌ర‌కు న‌న్నెవ‌రూ ఏం పీక‌లేర‌న్నారు. కాగా కొత్త‌గా 16మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement