Sunday, May 5, 2024

కాంగ్రెస్ నేత‌ల‌తో సోనియా గాంధీ వీడియో కాన్ఫ‌రెన్స్

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఆ పార్టీ నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. రైతుల స‌మ‌స్య‌లు, చైనా బోర్డ‌ర్ లో ఉద్రిక్త‌లు, ఎయిరిండియా అమ్మ‌కం వంటి అంశాల‌పై కాంగ్రెస్ నేత‌ల‌తో సోనియా గాంధీ చ‌ర్చించ‌నున్నారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ లో ప‌లువురు కాంగ్రెస్ ముఖ్య నేత‌లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement