Sunday, April 28, 2024

హీరో ‘సూర్య‌’ని క‌లిసి క‌న్నీరు పెట్టుకున్న ష‌ణ్ముఖ్ జ‌స్వంత్

పాపుల‌ర్ యూట్యూబ‌ర్, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ త‌న అభిమాన న‌టుడు సూర్య‌ని క‌లిశాడు. సూర్య‌ని చూసిన ఆనందంలో ఎమోష‌న్ అయ్యాడు ష‌ణ్ముఖ్. కాగా ష‌ణ్ముఖ్ రీల్స్, వీడియోల‌ని చూశాన‌ని సూర్య మెచ్చుకున్నాడు. మీరు కోరుకున్నది జరగకపోవచ్చు, కానీ మీకు కావలసినది ఖచ్చితంగా జరుగుతుందని సూర్య ..ష‌ణ్ముఖ్ కి తెలిపాడు. కాగా సూర్య‌కి తాను పెద్ద అభిమానిన‌ని వెల్ల‌డించాడు ష‌ణ్ముఖ్. సూర్య‌తో దిగిన ఫొటోలు, వీడియోల‌ని ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నాడు. ఇప్పుడా ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement