Wednesday, May 15, 2024

Breaking: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 6న పోలింగ్

ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6న పోలింగ్ జరుగనుంది. అదే రోజు కౌంటింగ్ జరుగనుంది. జులై 7న ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.. 20న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement