Wednesday, May 15, 2024

హైద‌రాబాద్ : పాలిటెక్నిక్ ఫైన‌లియ‌ర్ పేప‌ర్ లీక్

పాలిటెక్నిక్ ఫైన‌లియ‌ర్ పేప‌ర్ లీకైంది. ప్ర‌శ్న‌ప‌త్రాలు లీక‌వుతున్న‌ట్లు బోర్డు గుర్తించింది. ఈ నెల 8వ తేదీ నుంచి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ జ‌రుగుతున్నాయి. అయితే ప్ర‌శ్నాప‌త్రాలు లీక్ అయిన‌ట్లు జిల్లా కాలేజీల ప్రిన్సిప‌ల్స్ గుర్తించారు. హ‌య‌త్‌న‌గ‌ర్ బాట‌సింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి ఎగ్జామ్ పేప‌ర్స్ లీక్ అవుతున్న‌ట్లు సాంకేతిక విద్యా శాఖ గుర్తించింది. వాట్సాప్ ద్వారా విద్యార్థుల‌కు పంపిన‌ట్లు గుర్తించారు. బోర్డు సెక్ర‌ట‌రీ కాలేజ్ పై ఫిర్యాదు చేశారు. స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ పై కేసు న‌మోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement