Tuesday, April 30, 2024

Ts పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్ష తేదీల ఖరారు..

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. రెండు దఫాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఆగస్టు 7న ఎస్ఐ రాత పరీక్షలు, ఆగస్టు 21న కానిస్టేబుళ్ల రాత పరీక్షలు ఉంటాయని, ప్రిలిమ్స్, రాత పరీక్ష హాల్ టికెట్లు, WWW.tslprb.in వెబ్ సైట్ లో పొందే అవకాశముందని బోర్డు తెలిపింది. జులై 30నుంచి ఎస్ఐ, ఆగస్టు 10నుంచి కానిస్టేబుల్ రాతపరీక్ష హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement