Wednesday, May 8, 2024

ఉద్యోగికి పీఎఫ్‌ ఊరట.! సామాజిక భద్రత దృష్ట్యా మార్పులు చేయాలని సూచనలు

బడ్జెట్‌ 2022-23లో ఉపశమనాలపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉన్న ఈపీఎఫ్‌ (ఎంప్లా యీస్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌) వార్షిక ఆదాయ పన్ను మిన హాయింపు పరిమితిని కనీసం రూ.7.5 లక్షలకై నా పెంచాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఈపీ ఎఫ్‌ ఆదాయ పన్ను పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచు తూ బడ్జెట్‌ 2021లో కేంద్ర ప్రభుతం ప్రతిపాదించింది. యాజ మా న్య కంపె నీ భాగసామ్యం లేని ఉద్యో గులకు పన్ను మినహాయింపు పరిమి తిని రూ.5 లక్షలకు పెంచుతూ ఆ మరుసటి ఏడాది నిర్ణయం తీ సుకుంది. అయితే ప్రస్తుత పరిమి తులు ఈపీఎఫ్‌ ఖాతాదారుల రిట ర్మెంట్‌ ప్రణాళికలను సంక్లి ష్టం చేస్తున్నాయని ఐసీఏ ఐ(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టె డ్‌ అకౌం టెంట్స్‌ ఆఫ్‌ ఇం డియా) పేర్కొంది. సే విం గ్స్‌ను పెంచుకు నేందుకు పీఎఫ్‌ భాగ స్వామ్యం పెంచు కోవాల్సి వస్తోం దని ప్రస్తా విం చింది. కాబట్టి ఉద్యోగుల పరి స్థితు ల దృష్ట్యా సామాజిక భద్రత పెంపునకు 2022-23 బడ్జెట్లో పీఎఫ్‌ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.7.5 లక్షలకు పెంచాలని ఐసీఏఐ సూచించింది.

కాగా ఫైనాన్స్‌ యాక్ట్‌ 2021 ద్వారా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 10(11), సెక్షన్‌ 10(12)లను సవరించా రు. సవరణ ప్రకారం.. ఏప్రిల్‌ 1, 2021 తర్వాత ఈపీఎఫ్‌లో ఉద్యోగి భాగస్వామ్యం రూ.2,50,000/ 5,00,000 దాటితే పన్నుల పరిధిలోకి వస్తాయి. మరోవైపు సెక్షన్‌ 10(11), సెక్షన్‌ 10(12)ల ను అవసరాలకు అనుగు ణంగా మార్చుకు నేందుకు వీలుంటుం దని చట్టంలో ప్రభు తం పొందుపరచింది. పీఎఫ్‌ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితికి సంబంధించి రూ.2.5/5 లక్షల ను కనిష్ఠంగా భావించాలని ఐసీఏఐ సూచించింది. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే అత్యధిక సంద ర్భాల్లో ఉద్యోగి భాగసామ్యంలో 12 శాతం బేసిక్‌ శాలరీ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. కాబట్టి పరిమితిని పున: సమీక్షిం చాలి. తదుగుణంగా పరిమితిని పెంచాలి. కనీ సం బేసిక్‌ శాలరీలో 12 శాతం లేదా రూ.5 లక్షలు ఉద్యోగుల సామాజిక భద్రతలో ఏదీ మెరుగైనదైతే దానికి అనుగుణం గా సానుకూల నిర్ణ యం తీసుకోవాలని సూచనలు చేసిం ది. రిటైర్మెంట్‌ కార్పస్‌ కోసం మధ్య తరగతి కుటుం బా లు ఆదాయంలో అధిక భా గం సేవింగ్స్‌కు కేటా యి స్తు న్నారని పేర్కొం ది.

ప్రత్య మ్నాయం ఇదీ..
పీఎఫ్‌పై ఆదాయ పన్ను మినహా యింపు పరిమితికి సంబం ధించి ప్రతిపాదిత విధానాని కి ప్రత్యమ్నా యం గా.. పీపీ ఎఫ్‌ భాగ స్వామ్య పరిమి తిని ఒక్కో వ్యక్తికి ఏడాదికి రూ.1. 50 లక్షలు గా నిర్దేశిం చాలని ఐసీఏఐ సూచిం చింది. దాని వల్ల సమాజంలోని అన్ని వర్గా లకు ప్రయోజనా లు దక్కుతా యని పేర్కొంది. ఈ చర్య తీసుకుంటే ప్రభు త్వం వద్ద కూడా దీర్ఘకా లంలో పెద్ద మొత్తంలో ఫండ్‌ ఉంటుంది. ద్రవ్యోల్బ ణం, ఉద్యో గులకు సామా జిక భద్ర త అంశా లను పరిగణలోకి తీసు కుని ఉద్యో గుల వయ సులో కూడా మార్పులు చేయాలని సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement