Saturday, April 27, 2024

ఇండియన్ ఆర్మీలో గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. ఎవరెవరు అర్హులంటే…

గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల (Group ‘C’) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆర్మీ దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం తెలుసుకుందాం

వివరాలు:

మొత్తం ఖాళీలు: 32

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:స్టెనో గ్రేడ్ 2

- Advertisement -

పోస్టులు: 1ఎల్‌డీసీ పోస్టులు: 8

కుక్ పోస్టులు: 1

ఎంటీఎస్‌ (డాఫ్టరీ) పోస్టులు: 1

ఎంటీఎస్‌ (మెసెంజర్) పోస్టులు: 14

ఎంటీఎస్‌ (సఫాయివాలా) పోస్టులు: 5

ఎంటీఎస్‌ (చౌకీదార్) పోస్టులు: 2

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇంగ్లిష్‌ టైపింగ్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 19, 2022.

Advertisement

తాజా వార్తలు

Advertisement