Tuesday, May 7, 2024

Breaking | టాస్​ గెలిచి బ్యాటింగ్​ తీసుకున్న ముంబయి.. లక్నోతో ఎలిమినేటర్​ రౌండ్​

ఐపీఎల్​లో ఇవ్వాల జరిగే ఎలిమినేటర్​ మ్యాచ్​లో​ ముంబయి ఇండియన్స్​, లక్నో సూపర్​జెయింట్స్​ తలపడుతున్నాయి. కాగా, టాస్​ గెలిచిన ముంబయి బ్యాటింగ్​ ఎంచుకుంది. ఇక.. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు క్వాలిఫయర్​–2లో భాగంగా ​గుజరాత్​ జట్టుతో తలపడాల్సి ఉంటుంది. ఇక ఓటమి చెందిన జట్టు నేరుగా ఇంటికి చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement