మోడీ పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. పరువు నష్టం కేసులో రాహుల్ కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మోడీ ఇంటిపేరు అంటూ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో రాహుల్ ను సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. 2019లో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
- Advertisement -