Tuesday, May 21, 2024

మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్‌ల జాబితా విడుదల

ఏపీలో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన వైసీపీ తమ కార్పొరేషన్ మేయర్ పేర్లను ప్రకటించింది.
✿ అనంతపురం- వసీమ్ సలీమ్
✿ చిత్తూరు- అముద (SC)
✿ తిరుపతి- శిరీష (BC-యాదవ్)
✿ గుంటూరు- మనోహర్ నాయుడు(కాపు)
✿ కడప- సురేశ్ బాబు(BC-గాండ్ల)
✿ విజయవాడ- భాగ్యలక్ష్మీ(BC)
✿ కర్నూలు- రామయ్య(BC)
✿ ఒంగోలు- సుజాత (SC)
✿ విశాఖపట్నం- హరివెంకట కుమారి(BC)
✿ విజయనగరం-విజయలక్ష్మీ
✿ మచిలీపట్నం- మోకా వెంకటేశ్వరమ్మ

ఏపీలో మున్సిపల్ ఛైర్మన్లు వీరే..

శ్రీకాకుళం:
ఇచ్ఛాపురం- పిలక రాజ్యలక్ష్మీ (బీసీ)
పాలకొండ- వై.రాధాకుమారి (ఎస్సీ)
పలాస- బళ్లా గిరిబాబు (బీసీ)
విజయనగరం:
బొబ్బిలి- ఎస్.వి.మురళి కృష్ణారావు (బీసీ)
నెల్లిమర్ల- బంగారు సరోజిని (ఎస్సీ)
పార్వతీపురం- గౌరీ ఈశ్వరి (బీసీ)
సాలూరు- పువెళ్ల ఈశ్వరమ్మ (బీసీ)
విశాఖపట్నం:
నర్సీపట్నం- జి.ఆది లక్ష్మీ (ఎస్సీ)
యలమంచిలి- పిల్ల రామకుమారి (బీసీ)
తూ.గో.:
అమలాపురం- రెడ్డి సత్యనాగేంద్రమణి (బీసీ)
గొల్లప్రోలు- గండేటి మంగతాయారు (ఓసీ)
మండపేట- పి.దుర్గారాణి (బీసీ)
ముమ్మిడివరం- కె.ప్రవీణ్ కుమార్ (ఎస్సీ)
పెద్దాపురం- బొడ్డు తులసి మంగతాయారు (బీసీ)
పిఠాపురం గండేపల్లి సూర్యవతి (ఓసీ)
రామచంద్రాపురం- జి.శ్రీదేవి (ఓసీ)
సామర్లకోట- గంగిరెడ్డి దేవి (ఓసీ)
తుని- ఏలూరి సుధారాణి (బీసీ)
ఏలేశ్వరం- అల్లమంద సత్యవతి (బీసీ

పశ్చిమగోదావరి:
జంగారెడ్డిగూడెం- బత్తిన నాగలక్ష్మీ (బీసీ)
కొవ్వూరు- మామిడి రత్నకుమారి (ఎస్సీ)
నర్సాపూర్- బి.వెంకటరమణి (బీసీ)
నిడదవోలు- భూపతి ఆదినారాయణ (ఓసీ)
కృష్ణా:
నందిగామ- మండవ వరలక్ష్మీ (ఓసీ)
నూజివీడు- త్రివేణి దుర్గ (ఓసీ)
పెడన- బి.జ్ఞాన లింగ జోత్స్న (బీసీ)
తిరువూరు- జి.కస్తూరి బాయి (ఎస్సీ)
ఉయ్యూరు- వల్లభనేని సత్యనారాయణ (ఓసీ)
గుంటూరు:
చిలకలూరిపేట- షేక్ రఫానీ (బీసీ)
మాచర్ల- తురక కిషోర్ (బీసీ)
పిడుగురాళ్ల- చిన్న సుబ్బారావు (ఓసీ)
రేపల్లె- కట్ట మంగమ్మ (ఎస్టీ)
సత్తెనపల్లి- సి.లక్ష్మీ తులసి (ఓసీ)
తెనాలి- సయ్యద్ ఖలీదా (బీసీ)
వినుకొండ- దస్తగిరి (బీసీ)
ప్రకాశం:
అద్దంకి- లక్కెబోయిన ఇస్తరమ్మ (ఎస్సీ)
చీమకుర్తి- చల్లా అంకులు (బీసీ)
చీరాల- జి.శ్రీనివాసరావు (బీసీ)
గిద్దలూరు- పాముల వెంకటసుబ్బయ్య (బీసీ)
కనిగిరి- అబ్దుల్ గఫార్ షేక్ (బీసీ)
మార్కాపురం- సి.బాలమురళీకృష్ణారావు (ఓసీ)
చిత్తూరు:
మదనపల్లి- మనూజ (ఓసీ)
నగరి- పీజీ నీలమంగళం (బీసీ)
పలమనేరు- ఎస్.ఎం.పవిత్ర (బీసీ)
పుంగనూరు- అలీం బాషా (బీసీ)
పుత్తూరు- ఎ.హరి (ఎస్సీ)
నెల్లూరు:
ఆత్మకూరు(ఎన్)- జి.వెంకటరమణ (ఎస్టీ)
నాయుడుపేట- కటకం దీపిక (ఎస్సీ)
సూళ్లూరుపేట- డి.శ్రీమంత్ రెడ్డి (ఓసీ)
వెంకటగిరి- నక్కా భానుప్రియ (బీసీ)
కర్నూలు:
ఆదోనీ- బి.శాంత (బీసీ)
ఆళ్లగడ్డ- కె.రామలింగారెడ్డి (ఓసీ)
ఆత్మకూరు- డా.మరూఫ్ అసియా (బీసీ)
డోన్- గంటా రాజేష్ (బీసీ)
గూడూరు- జి.వెంకటేశ్వర్లు (ఎస్సీ)
నందికొట్కూరు- దాసి సుధాకర్ రెడ్డి (ఓసీ)
నంద్యాల- షేక్ మబున్నీ (బీసీ)
ఎమ్మిగనూరు- కె.శివన్న రఘు (బీసీ)
కడప:
బద్వేలు- వి.రాజగోపాల్ రెడ్డి (ఓసీ)
జమ్మలమడుగు- వి.శివమ్మ (బీసీ)
మైదుకూరు- చంద్ర (ఓసీ)
ప్రొద్దుటూరు- బి.లక్ష్మీదేవి (బీసీ)
పులివెందుల- వి.వరప్రసాద్ (బీసీ)
రాయచోటి- షేక్ ఫయాజ్ బాషా (బీసీ)
ఎర్రగుంట్ల- ఎం.హర్షవర్ధన్ రెడ్డి (ఓసీ)
అనంతపురం:
ధర్మవరం- లింగం నిర్మల (బీసీ)
గుత్తి- డి.వన్నూర్ బీ (బీసీ)
గుంతకల్లు- ఎన్.భవానీ (బీసీ)
హిందూపూర్- హెచ్.ఇంద్రజ (బీసీ)
కదిరి- పి.నజిమున్నీసా (బీసీ)
కళ్యాణదుర్గం- టి.రాజ్ కుమార్ (బీసీ)
మడకశిర ఎం.లక్ష్మీనరసమ్మ (ఎస్సీ)
పుట్టపర్తి- సి.ఓబులపతి (బీసీ)
రాయదుర్గం- పి.శిల్ప (బీసీ)
తాడిపత్రి- హీరాపురం ఫయాజ్ బాషా (బీసీ)

Advertisement

తాజా వార్తలు

Advertisement