Sunday, May 12, 2024

sunrisers hyderabad : సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సార‌థిగా మార్క్రమ్

సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సార‌థి గా మార్క్రమ్ జట్టు ప్రకటించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ గా మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు ఎస్ ఆర్ హెచ్ యాజమాన్యం కాసేపటి క్రితం ప్రకటించింది. మయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ… చివరికి మార్క్రమ్ వైపు ముగ్గు చూపింది సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. మార్క్రమ్ ఙ‌టీవలే సౌత్ ఆఫ్రికా 20-20 లీగ్ లో సన్రైజర్స్ ఈస్టర్న్‌ జట్టుకు కెప్టెన్ గా వహించి టైటిల్ కూడా అందించాడు. ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు మార్క్రమ్. దీంతో మార్క్రమ్ కే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ పగ్గాలను యాజమాన్యం కట్టబెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement