Sunday, May 19, 2024

Breaking: లోన్​యాప్​ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

లోన్​యాప్​ నిర్వాహకుల వేధింపులతో హైదరాబాద్​ సిటీలో ఓ యువకుడు ఆత్మహత్యచేసుకున్నాడు. ఈ ఘటన ఇవ్వాల రాత్రి జరిగింది. హైదరాబాద్​లోని నిజాంపేట్​కు చెందిన రాజేశ్​ అనే వ్యక్తి లోన్​ యాప్​ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఈ క్రమంలో రాజేశ్​ సూసైడ్​ నోట్​ రాసినట్టు తెలుస్తోంది. అందులో స్పష్టంగా లోన్​ యాప్​ వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement