Tuesday, April 30, 2024

రాందేవ్ బాబాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. నారాయణ

యోగా గురువు రాందేవ్ బాబాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మహిళల పట్ల రాందేవ్ బాబా వ్యాఖ్యలు సరికాదన్నారు. యోగాను కార్పోరేట్ వ్యవస్థగా మార్చారని రాందేవ్ బాబాపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement