Wednesday, May 15, 2024

భారీ ఆఫ‌ర్ ని తిర‌స్క‌రించిన స్టార్ హీరో య‌శ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ వాణిజ్య సంస్థ క‌మ‌ర్షియ‌ల్‌యాడ్‌ను తిర‌స్క‌రించాడు. పొగాకు ఉత్ప‌త్తుల సంస్థ యాడ్ కోసం అల్లు అర్జున్ ముందుకు భారీ మొత్తంలో డీల్‌తో వ‌చ్చినా..బ‌న్నీ మాత్రం ఆ యాడ్ చేసేందుకు నో చెప్పి..చాలా మంది మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఇపుడు మ‌రో పాన్ ఇండియా స్టార్ య‌శ్ కూడా పెద్ద డీల్ ఒక‌టి ర‌ద్దు చేసుకున్నాడ‌ట‌. భారీగా డ‌బ్బు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ య‌శ్ ఇలా స‌మాజాన్ని ప‌ట్టి పీడించే పొగాకును దూరంగా పెట్టాల‌నే నిర్ణ‌యం తీసుకోవడం ప‌ట్ల ఫాలోవ‌ర్లు, అభిమానులు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement