Monday, October 14, 2024

Big Breaking | కింగ్​ కోహ్లీ అవుట్​, ఆ వెంటనే సూర్యకుమార్​ యాదవ్​.. భారత్ స్కోరు 185/6

270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 185 పరుగుల వద్ద అయిదో వికెట్​ కోల్పోయింది. కింగ్​ కోహ్లీ తన అర్థ సెంచరీ పూర్తి చేసుకుని నెమ్మదిగా ఆడుతున్న క్రమంలో 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్​ అవుటయ్యాడు.. ప్రస్తుతం క్రీజులో హార్దిక్​ పాండ్యాతో పాటు సూర్యకుమార్​ యాదవ్​ ఉన్నాడు.

అయితే.. సూర్య కుమార్​ యాదవ్​ రాగానే స్టంప్​ అవుటు కావడంతో ఇండియా ఆరో వికెట్​ను కూడా కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement