Tuesday, May 7, 2024

సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించు: రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి సవాల్

తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి స్వరం పెరిగింది. గత కొద్ది రోజులుగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. దమ్ముంటే అభ్యర్థిని నిలబెట్టి గెలింపించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement