Wednesday, May 8, 2024

Huzurabad Results: పోస్టల్ బ్యాలెట్ లో TRS హవా

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో కొనసాగుతోంది. అధికారులు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్‌ఎస్‌ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 753 బ్యాలెట్‌ ఓట్లను లెక్కించగా అందులో టీఆర్‌ఎస్‌కు ఓట్లు ఆధికంగా వచ్చాయి. మొత్తం 723 ఓట్లలో టీఆర్ఎస్ కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు వచ్చాయి. 14 ఓట్లు చెల్లనవిగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement