Thursday, December 7, 2023

సెలవుపై వెళ్లనున్న ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్ మిట్టల్‌ 10 రోజులు సెలవులపై వెళ్లనున్నారు. ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు తన వ్యక్తిగత కారణాల నేపథ్యంలో పెట్టుకున్న సెలవులను మంజూరు చేస్తూ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన వచ్చేంత వరకూ విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వాకాటి కరుణ ఉన్నత విద్యా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement