Monday, May 6, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

కాస్త త‌గ్గాయి నేటి బంగారం ధ‌ర‌లు. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.47,150గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.170 మేర దిగొచ్చింది. దీంతో ఈ రేటు రూ.51,430గా రికార్డయింది. బంగారంతో పాటు హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు కూడా తగ్గింది. కేజీ వెండి రేటు రూ.700 తగ్గడంతో.. ఈ ధర రూ.60 వేలకు దిగొచ్చింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడలో కూడా బంగారం, వెండి ధరల తగ్గుదల ఈ విధంగానే ఉంది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.47,150గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 నుంచి రూ.51,430కు దిగొచ్చింది. సిల్వర్ రేటు విజయవాడలో రూ.60 వేలుగా నమోదవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement