Thursday, May 2, 2024

Gold News: దిగొచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. గత గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు పడిపోయింది. పసిడి రేటు బాటలోనే వెండి ధర కూడా పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 240 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 49,360కి చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గుదలతో రూ. 45,250కు పడిపోయింది. ఇక, వెండి రేటు రూ. 400 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ. 66,200కు తగ్గింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement