Friday, May 17, 2024

Reserved సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్ కు మ‌హిళ ప్రెసిడెంట్

ప్రెసిడెంట్ పోస్ట్ ను మ‌హిళ‌కు రిజ‌ర్వ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు
ఈ ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల‌లో మ‌హిళ కే ప‌ట్టం

న్యూఢిల్లీ – సుప్రీం కోర్టు బార్ అసోసియేష‌న్ కు మ‌హిళ అభ్య‌ర్ధి ప్రెసిడెంట్ కానున్నారు.. ఈ ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల‌లో ఆ పోస్ట్ ను మ‌హిళ‌కు రిజ‌ర్ చేశారు.. ఈ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ పోస్ట్ ను మ‌హిళ‌కు రిజ‌ర్వ్ చేయ‌వ‌ల‌సిందిగా ప‌లువురు మ‌హిళా న్యాయ‌వాదులు వేసిన పిటిష‌న్ ను విచారించిన సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది.. ఈ పోస్ట్ ను మ‌హిళ‌కు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది.. ఈ తీర్పు 24 -25 సంవ‌త్స‌రానికి జ‌రిగే ఎన్నిక‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని తీర్పు చెప్పింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement