Saturday, April 27, 2024

స‌న్నీలియోన్‌తో కొత్త గేమ్ మామూలుగా లేదుగా.. మంచు విష్ణు, శివబాలాజీ ఫుల్​ ఎంజాయ్​..

బాలివుడ్ స్టార్ స‌న్నీలియోన్ ఈ మ‌ధ్య తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుంటోంది. ప్ర‌త్యేకంగా మంచువారి ఫ్యామిలీతో మంచి రిలేష‌న్ మేయింటేన్ చేస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో మంచు మ‌నోజ్‌తో క‌రెంట్‌తీగ‌లో అల‌రించింది. యాంగ్రీ మ‌న్ రాజ‌శేఖ‌ర్‌తోనూ ఓ మూవీలో డియో డియో అంటూ స్టెప్పులేసింది. కాగా, మంచు విష్ణు, బిగ్‌బాస్ ఫేమ్ శివబాలీజీతో స‌న్నీ కొత్త గేమ్ ఆడుతూ క‌నిపించింది. ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోలో స‌న్నీలియోన్‌, విష్ణు, శివ‌బాలాజీ నేల‌పై కూర్చుని ఆడుతున్న విధానం అంద‌రినీ న‌వ్వుపుట్టిస్తోంది. మీరూ ఈ గేమ్‌ని చూసి ఎంజాయ్ చేయండి.. కావాలంటే స‌ర‌దాగా ట్రై చేయొచ్చు కూడా..

Advertisement

తాజా వార్తలు

Advertisement