Tuesday, May 7, 2024

Shabbir Ali: మాజీ మంత్రి షబ్బీర్ అలీ గృహ నిర్బంధం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు దశాబ్ది దగా పేరుతో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీని పోలీసులు హైదరాబాద్‌లో గృహ నిర్బంధం చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై షబ్బీర్ అలీ విమర్శలకు దిగారు. ఇదంతా తెలంగాణ సర్కార్ కుట్రలో భాగమని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement