Monday, April 29, 2024

Breaking: పార్టీ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నా.. అశోక్ గెహ్లాట్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నానని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాసేపటి క్రితం సోనియాను గెహ్లాట్ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయట్లేదన్నారు. ఆ రేసు నుంచి తప్పుకుంటున్నానని.. అధిష్టానానికి గెహ్లాట్ క్షమాపణలు చెప్పారు. తాను సీఎంగా ఉండాలో లేదో సోనియా గాంధీ నిర్ణయిస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement